Mahesh Babu Amenu Book chesukunnadu

మహేష్ బాబు 25వ సినిమాలోనూ హీరోయిన్ బుక్కయ్యింది:

మీరు విన్నది నిజమే ..మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా కోసం ఆమేను కంఫర్మ్ చేసాడు .ఇంతకూ ఆమే ఎవరనే కదా సందేహం ఇంకెవరండీ అందాల భామ పూజ హెగ్డే .DJ మూవీ తో అభిమానుల మతి పోగొట్టిన సుందరి డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో బికినీ లుక్స్ తో అదరగొట్టిన పూజా హెగ్డే. ఆమెకొచ్చిన అవకాశాలు చూస్తుంటే ఎవరికైనా ఇలా అనిపించక మానదు.Image result for hot pooja hegde dj pics
అప్పుడెప్పుడో ఒక లైలా మూవీ లో చైతు సరసన నటించిన ఈ భామ ఆ తరువాత DJ మూవీ లో నటించింది .ఏ మధ్య కాలంలో ఒక బాలీవుడ్ మొయివే లో హ్రితిక్ సరసన నటించిన ఆ మొయివే కూడా పెద్దగా ఆడలేదు.మల్లి టాలీవుడ్ లో DJ లో అవకాశం వచ్చింది .ఆ తరువాత ఇప్పుడు మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసింది.మహేష్ బాబు 25వ సినిమాలోనూ హీరోయిన్ బుక్కయ్యింది

భరత్ అను నేను సినిమా తరువాత వంశీ పైడిపల్లి ఆ సినిమాను తెరకెక్కించనున్నారు.. అంతేకాదు తాజా సమాచారం ప్రకారం…ఎన్టీఆర్ తో కూడా ఈ అమ్మడు ఓకే అయ్యిందంట.ఐతే ఈ మూవీ త్రివిక్రమ్ డైరెక్ట్ చెయ్యబోయే మూవీ లోనే తాను లీడ్ రోల్ కి ఎంపికైందంట.

Facebook Comments

Related Post

1 thought on “Mahesh Babu Amenu Book chesukunnadu”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *