Ragula Raatnam Review, Public talk

రంగుల రాట్నం:

     టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అతి తక్కువ కాలంలోనే హీరోగా ఎదిగిన యువ నటుడు రాజ్ తరుణ్ ఒకరు. కెరీర్ తొలినాళ్లలోనే ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న రాజ్ తరుణ్ మినిమమ్ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.సరదాగా నడిచే కథా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు రాజ్ తరుణ్. వరుసగా విజయాలు సాధిస్తున్న హీరో రాజ్ తరుణ్ ఈసారి సంక్రాంతి బరిలోకి పవన్,బాలయ్య, సూర్య లాంటి హీరోలతో పోటీపడుతూ బరిలో దిగాడు రాజ్ తరుణ్.

స్టార్ కాస్ట్ : రాజ్ తరుణ్ , చిత్రా శుక్లా, సితార, ప్రియదర్శి తదితరులు…
దర్శకత్వం :శ్రీ రంజని
నిర్మాతలు: నాగార్జున
మ్యూజిక్ : శ్రీచరణ్ పాకల
విడుదల తేది : జనవరి 14, 2018

Rangula Raatnam moive Trailer:

Facebook Comments

Related Post

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *